అంతా షాక్...గర్భవతి అయిన సెక్సీ హీరోయిన్
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సెలినా జైట్లీ గర్భం దాల్చింది. ప్రస్తుతం సెలీన మూడు నెలల గర్భవతి. ఈ విషయాన్ని సెలీనా స్వయంగా వెల్లడించింది. అమ్మ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తనకు అమ్మతనం అందించిన భర్త పీటర్ హాగ్ కు శుభాకాంక్షలు తెలుపూతూ...తన ట్విట్టర్లో అభిమానులకు మెసేజ్ పోస్టు చేసింది. తనకు కవల పిల్లలు కావాలని ఆశ పడుతోంది.
ఈ విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు.ఇందులో షాకవ్వాల్సిన విషయం ఏముందని అనుకుంటున్నారా? పెళ్లయిన తర్వాత ఏది తప్పినా అది తప్పదుగానీ....అమ్మడు చాలా ఫాస్ట్ గా ఉందంటూ చర్చించుకుంటున్నారు. పెళ్లయి పట్టుమని మూడు నెలలు పూర్తయ్యాయో లేదో మూడు నెలల కడుపు తెచ్చుకుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సెలీనా జైట్లీ పీటర్‌హాగ్ అనే ఆస్ట్రేలియా వ్యాపారిని ఈ సంవత్సరం జులైలో పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు నుంచే రెండేళ్లుగా సెలీనా పీటర్ తో డేటింగ్ చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రహస్యంగా పెళ్లి చేసుకుని శోభనం కూడా కానిచ్చేసి..తీరిగ్గా నెల రోజుల తర్వాత విషయాన్ని బయట పెట్టింది అమ్మడు.
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తొలిసి సినిమా 'సూర్యం" ద్వారా అప్పట్లో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ సెక్సీ తార ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో మళ్లీ తెలుగు తెరవైపు చూడలేదు.


Click it and Unblock the Notifications