వేషాల కోసం సెక్స్ చేయలేదంటోంది
హీరోయిన్స్ సెక్స్ వ్యవహారాల్లో ఆరితేరి ఉంటారనేది వింటూంటాం. అయితే అది చాలా తప్పుడు అభిప్రాయం. వేషాల కోసం అలాంటి పనులు చేసేవారు చాలా తక్కువ..మాకంత అవసరం ఎప్పుడూ రాలేదు..మేము అంత దిగజారునూ లేదు అంటోంది ప్రీతీ జింతా. మహేష్ నటించిన రాజకుమారుడు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని విషయాల్లో స్పష్టమైన అభిప్రాయాలు ఉండాలని తెగేసి చెప్తోంది.అలాగే చాలామంది ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో తిరుగుతోందని రాస్తారు. అయితే మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి మొదట్లో కొంచెం బాధనిపించినా ఇక్కడ ఇంతేలే అని సర్ది చెప్పుకుంటూ వచ్చా నంది.


Click it and Unblock the Notifications











