తన్నులు తిన్న ప్రీతిజింతా..

అజయ్ గుప్తా అక్కడ అధ్యక్ష్యుడు జాకబ్ జూమకు క్లోజ్ ఫ్రెండ్ కావటంతో అతినికి ప్రత్యేకమైన గుర్తింపు ప్రభుత్వంలో ఉంది. దాంతో ఒక్కసారిగా ఈ సన్నివేశం చూసిన సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ప్రీతీ మాజీ నెస్ వాడియాపైనా, మోహిత్ పైనా పడి చావ కొట్టడం ప్రారంబించారు. మధ్యలో ప్రితీ వచ్చి వారించినా ఫలితం లేకపోయింది. వారిని అరెస్టు చేసి కోర్టు కు అటెండు చేస్తామని వారు చెప్పారు. చివరకు ఫై స్ధాయిలో రికమెండేషన్స్ రావటంతో విడిచిపెట్టారు. దాంతో ప్రీతీ బాగా క్రుంగిపోయింది.అక్కడేం జరిగినా తనకే చెందుతుందని, ఆ తన్నులు తనకే తగిలాయని వాపోయింది. ఇక ఈ విషయం బయిటకు వస్తే మనదేశ పరువు పోతుందని ఛానెల్స్ లో సైతం దీనికి ప్రాముఖ్యత నివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ నిజం దాగటం కష్టం కదా...
preity zinta south africa mohit barman cricket team vip lanz ajay gupta ness wadia సౌత్ ఆఫ్రికా ప్రీతిజింతా నెస్ వాడియా మోహిత్ బర్మన్ అజయ్ గుప్తా


Click it and Unblock the Notifications