ప్రీతీ జింతాకీ తప్పలేదు...

కానీ ఈ విషయాన్ని ప్రీతి ఒప్పుకోవటం లేదు. ఆ పాటను మీరు ఐటం సాంగ్ గా భావంచకూడదని చెప్తోంది.కథలో ఒక భాగంగా ఆ పాట వస్తుందనీ,ప్రాధాన్యత ఉన్న పాత్ర లాగానే ఈ సాంగ్ కూడా ప్రత్యేక స్కీమ్ లో ఉంటుందని చెప్తోంది. గతంలో సల్మాన్,ప్రీతీ జంటగా చేసిన సినిమాలు..హర్ దిల్ జో ప్యార్ కరేగా,చోరీ చోరీ చుప్కే,జాన్-ఇ-మాన్ సక్సెస్ అవటం తో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యాలని సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











