‘ప్రేమ పిలుస్తోంది’ షూటింగ్ పూర్తి
శ్రీ గణ సాయి వెంకటేశ్వరా మూవీస్ పతాకంపై అజయ్ నతారి దర్శకత్వం, యం. ప్రవీణ్ కుమార్ నిర్మాణంతో రూపొందుతున్న చిత్రం 'ప్రేమ పిలుస్తోంది" ఈ చిత్రంలో హీరో చంటి, సరసన హీరోయిన్ సింధు మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా ష్యూటింగ్ ను పూర్తి చేసుకొన్నది. సినిమా నిర్మానాత్మక పనుతో ఆడియో విడుదలకు సిద్దమౌతున్నది.
కథాంశం అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు ఏవిధంగా పొందుతారన్నదాన్ని లవ్, ఎంటర్టైన్ మెంట్ తో చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే ఈ సినిమా టైటిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది అంటున్నారు. చంద్రమోహన్, చలపతి రావు, సుబ్బరాజు, వేణు మహదవ్, సంఘీత, రాజ్యలక్ష్మి, సుదీప, రాజ శ్రీదర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
sindhu menon chanti rajyalakshmi subbaraju brahmanandam venu madhav sangitha sudeepa raja sridhar ప్రేమ పిలుస్తోంది సింధు మీనన్ చంద్రమోహన్ చలపతి రావు సుబ్బరాజు వేణు మహదవ్ సంఘీత


Click it and Unblock the Notifications