For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ప్రేమ పిలుస్తోంది’ షూటింగ్ పూర్తి
News
oi-Staff
By Staff
|
శ్రీ గణ సాయి వెంకటేశ్వరా మూవీస్ పతాకంపై అజయ్ నతారి దర్శకత్వం, యం. ప్రవీణ్ కుమార్ నిర్మాణంతో రూపొందుతున్న చిత్రం 'ప్రేమ పిలుస్తోంది" ఈ చిత్రంలో హీరో చంటి, సరసన హీరోయిన్ సింధు మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా ష్యూటింగ్ ను పూర్తి చేసుకొన్నది. సినిమా నిర్మానాత్మక పనుతో ఆడియో విడుదలకు సిద్దమౌతున్నది.
కథాంశం అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు ఏవిధంగా పొందుతారన్నదాన్ని లవ్, ఎంటర్టైన్ మెంట్ తో చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే ఈ సినిమా టైటిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది అంటున్నారు. చంద్రమోహన్, చలపతి రావు, సుబ్బరాజు, వేణు మహదవ్, సంఘీత, రాజ్యలక్ష్మి, సుదీప, రాజ శ్రీదర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sindhu menon chanti rajyalakshmi subbaraju brahmanandam venu madhav sangitha sudeepa raja sridhar ప్రేమ పిలుస్తోంది సింధు మీనన్ చంద్రమోహన్ చలపతి రావు సుబ్బరాజు వేణు మహదవ్ సంఘీత
Story first published: Monday, August 17, 2009, 11:40 [IST]
Other articles published on Aug 17, 2009