ప్రేమకు రెయిన్ చెక్ టైటిల్ లాంచ్.. శరత్ మరార్ నిర్మాతగా..

By Rajababu

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమ రెయిన్ చెక్". "రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ లోగోను జూలై 14న విడుదల చేశారు.

టైటిల్ లోగో విడుదల సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా "ప్రేమకు రెయిన్ చెక్" చిత్రాన్ని తెరకెక్కుతోంది. ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన నేను సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రం నిర్మించాను. లైఫ్, కెరీర్ & రొమాన్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. తిరస్కరించకుండా, ఒప్పుకోకుండా ప్రేమను పోస్ట్ పోన్ చేసి రెయిన్ చెక్ ఇచ్చిన పాత్రల కథ ఇది. త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

Premaku Rain check movie title launched

"ప్రొజెక్ట్ విక్టరీ" అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ వర్కింగ్ టైటిల్ ను జస్టిఫై చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.
అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం.
ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X