ప్రస్తుత లీడింగ్ సపోర్టింగ్ లేడి ఆర్టిస్ట్!?
సినినిమాల్లో హీరోయిన్ పాత్ర తరువాత అంత గ్లామర్ గా ఉండే పాత్రలు అక్క, వదిన, లేదా కమెడియన్ భార్య పాత్రలు. ఆ పాత్రాలు ఎలావుంటాయో 'మల్లీశ్వరి", 'అతడు" సినిమా చూస్తే హీరోని చూసి పళ్ళు విరుచుకుంటూ చాన్స్ దొరికితే దూకేసే టైపులో ఉంటాయి. అలాంటి పాత్రలు గతంలో జయలలిత, సుధలాంటి వాళ్ళు పోషించారు. వాళ్ళు రిటైర్ అయిపోవటంతో పాటు అడపాదడపా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు.
ఆ తరువాత చాన్స్'హేమ" కి వచ్చింది. అమాయకంగా కనిపిస్తూనే తన హావభావాలతో కళ్ళతో అర్ధాలు చెప్పే హేమకు ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది. అయితే ఈ చాన్స్ ఒంకో భామకు ఉన్నా ఆమె యాంకరింగ్ కే పరిమితం అయ్యింది. దాంతో హేమ డిమాండ్ బాగా పెరిగిపోయింది. తన నటనతో పాటు చలాకీ తనంతో అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ తన కంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న హేమ ఇప్పుడు లీడింగ్ సపోర్టింగ్ లేడి ఆర్టిస్ట్.
అతడు మహేష్ బాబు త్రిష బ్రహ్మానందం హేమ మల్లీశ్వరి వెంకటేష్ కత్రినా కైఫ్ hema athadu mahesh babu trisha bramhanandam malleswari venkatesh katrina kaif


Click it and Unblock the Notifications