బికినీ లేకుండా త్రిష బిజీ కాలేదా?
బికినీ వేసుకోమని త్రిష మీద వత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. త్రిషకు ఈ పరిస్థితి ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. అనుష్క, నయనతార, తమన్నాల హవా ముంది త్రిష వెలవెలబోతోంది. ప్రస్తుతం తెలుగులో గోపిచంద్ చిత్రం మినహా, త్రిషకు మరే చిత్రమూ లేదు. తమిళంలోనూ దాదాపు అదే పరిస్థితి. త్రిష స్థానాన్ని తమన్నా ఇప్పటికే అక్కడ భర్తీ చేసేసింది.
ఈ నేపధ్యంలో-బికినీ ధరిస్తేనే తమ చిత్రంలో ఆఫర్ ఇస్తామంటూ పలువురు దర్శకులు, నిర్మాతలు త్రిషకు సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. పారితోషికం విషయంలో నయనతార, నమిత, అనుష్క వంటి తారలతో పోటీ పడుతున్న త్రిష, అందాల ఆరబోతలోనూ వారితో పోటీ పడాల్సిందేనని వారు తేల్చి చెబుతున్నారంట. బికినీకి ఒప్పుకుని బిజీగా ఉంటుందో, అలా ఒప్పుకోక లేజీగా ఉంటుందో తేల్చుకోవలసిన పరిస్ధితి త్రిషకు ఎదురైంది.


Click it and Unblock the Notifications