Just In
- 15 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 24 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రైమ్ విత్ సెక్స్? ('ఒక క్రిమినల్ ప్రేమ కథ' ప్రివ్యూ)
హైదరాబాద్ : చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. అదే టీమ్... ఆ తరువాత అదే తరహా వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ ప్రమోట్ చేస్తూ చెప్తున్న చిత్రం ఇది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పిన వాస్తవిక సంఘటనలని తీసుకుని మెయిన్‌స్ట్రీమ్ సినిమాకు అనుగుణంగా మలిచి ఈ చిత్రాన్ని తెరకెక్కించామంటున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..."ఇళ్లల్లో, బళ్లల్లో ఆడపిల్లలు భద్రంగా ఉంటున్నారని అనుకుంటున్నాం. రోడ్లమీదే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్నాం. కానీ ఇళ్లల్లోనూ, పాఠశాలల్లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్న వారి శాతం చూస్తే కడుపు తరుక్కుపోతోంది. నా చెల్లి, నా బంగారు తల్లి క్షేమంగా ఎక్కడ ఉండగలుగుతున్నారు? అనే బాధతో వెన్నులో వణుకుపుడుతోంది. కంచే చేను మేసే కథనాల సంగతేంటి? ముసుగు వెనుక దాగి ఉన్న మహమ్మారి అంశాల మాటేమిటి? అనే విషయాలను మేం 'ఒక క్రిమినల్ ప్రేమ కథ'లో చెబుతున్నాం'' అని అంటున్నారు సునీల్‌కుమార్‌రెడ్డి.

హీరో మాట్లాడుతూ... 'వీధుల్లో ఎవరో ఏదో అంటున్నారని కేసులు పెడుతున్నాం? ఇంట్లోనే బాబాయో? స్కూల్లో టీచరో? అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? ఏ చట్టాలు వీటి గురించి మాట్లాడుతున్నాయి' అని ఓ సారి ఓ అమ్మాయి నన్ను సూటిగా ప్రశించింది. దాని గురించి పుట్టిన ఆలోచనలతోనే నేను 'ఒక క్రిమినల్ ప్రేమకథ'ను తెరకెక్కించాను. ముసుగుల్లో ఉన్న చాలా విషయాలకు సంబంధించి బాహాటంగా ఈ సినిమాలో మాట్లాడగలిగాను. ఇది కేవలం డాక్యుమెంటరీ కాదు. ఓ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాకూ ఉన్నాయి. సంపూర్ణమైన సినిమా ఇది.'' అన్నారు.
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటీనటులు :దివ్య, మన్ ప్రీత్ కౌర్, సత్యానంద్ ఎల్, జి.రమేష్, ఎఫ్.ఎం. బాబాయ్, బుగత సత్యనారాయణ తదితరులు
కెమెరా: సాబు జేమ్స్,
ఎడిటింగ్: అర్చన,
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి,
కో-ప్రొడ్యూసర్: కుర్రా విజయ్ కుమార్,
నిర్మాత: యక్కాలి రవీంద్రబాబు,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.