Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రిన్స్ మహేష్ బాబుతో బబ్లీ జెనీలియా!??
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని సినీ వర్గాల సమాచారం. సెక్సీబ్యూటి జెనీలియా మహేష్ బాబు సరసన నటించనున్నదని వినికిడి. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. వెంకటేష్, త్రిష నటించిన సక్సెస్ ఫుల్ చిత్రం 'నమో వెంకటేశ" తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
కమర్షియల్ గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్లతో భారీ హంగులతో, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, అచంత గోపినాథ్ మరియు అచంత రామ్ నిర్మించనున్నారు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ కలగలిసిన కథతో ఓ సరికొత్త కోణంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో మహేష్ బాబు కనిపించనున్నారు. మరొక హీరోయిన్ గా ప్రముఖ నటి నటించనుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.