ప్రియమణి 'స్విమ్ సూట్'లాజిక్

'ఇట్లాంటి ప్రశ్నలు నన్నే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. అయినా ఇందులో విచిత్రమేముంది. సినిమాలో స్విమ్మింగ్ పూల్ లో దిగాల్సిన సీన్ ఉంది. చీర కట్టుకుని ఎవరూ ఆ పని చేయరు కదా. అందుకే స్విమ్ సూట్ వేసుకోవాల్సి వచ్చింది' అని కొత్త లాజిక్ విప్పింది. దాంతో ఆమెపై ఎంతో అభిమానంతో ఆ ప్రశ్న అడిగిన వారికి మాట రాలేదు. కొందరైతే మణిరత్నం సినిమాలో ఆఫర్ వచ్చింది కదా.ఇక కెరీర్ మలుపు తిరిగుతుందనుకున్నా కానీ...ఈ కోణంలో కాదు అని నిట్టూర్చాడు. అయినా వారి ఛాదస్తం కాకపోతే చక్కగా ఎక్సపోజింగ్ చేస్తే చూడక ఎందుకీ పనికిమాలిన ప్రశ్నలు అంటున్నారు ఆమె అభిమానులు.
movies telugu priya mani swim suit nithin drona press meet maniratnam ప్రియమణి ద్రోణ నితిన్ మణిరత్నం


Click it and Unblock the Notifications