త్రిష ను బంధించిన హీరో మరియు దర్శకుడు
బహుముఖ ప్రజ్ఝా వంతుడు ప్రకాష్ రాజ్ మొన్న ఆ మద్య నేషన్ అవార్డ్ కైవసం చేసుకొన్న సినిమా 'కాంచీవరం" ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్, త్రిష జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో 'కట్టా మీటా" అనే హిందీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా అయ్యేంతవరకూ సౌత్ సినిమాలు చేయకూడదనే నిబంధనను త్రిషకు విధించారట ఈ సినిమా హీరో మరియు దర్శకుడు. అందుకే ఎన్టీఆర్ సరసన త్రిష నటించాల్సిన సినిమా ఆమె వదులుకుందని తెలుస్తోంది. 'కట్టా మీటా" విడుదలయ్యేంతవరకూ త్రిష సౌత్ సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఈ లోపు ఆమె స్థానాన్ని మరో కథానాయిక కైవసం చేసుకుంటుంది కాబట్టి ఇక సౌత్ లో త్రిష కెరియర్ డైలామాలో పడినట్టే.
త్రిష అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ కట్టా మీటా ప్రకాష్ రాజ్ కాంచీవరం trisha akshay kumar priyadarshan katta metta prakash raj kancheevaram


Click it and Unblock the Notifications