ఆ ఎక్స్ పోజింగ్ ఆమెకే సొంతమా?

ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ రాముడిగా, ఐశ్వర్య సీతగా, విక్రమ్ రావణుడిగా నటిస్తున విషయం తెలిసిందే!పరుత్తి వీరన్' అనే తమిళ చిత్రానికి జాతీయ అవార్డు సాధించింది. రాముడు, సీత, రావణుడు, శూర్పణక.. పేర్లు చదివి, ఇదేదో పౌరాణిక చిత్రమనుకుంటే పొరపాటే! రామాయణంలోని పురాణపురుషులను పోలిన పాత్రలతో ఆధునిక రామాయణంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాముడిపై మనసు పారేసుకుని, లక్ష్మణుడిచే ముక్కూచెవులూ కోయించుకున్న శూర్పణక పాత్రను ప్రియమణి సవాలుగా తీసుకుని నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియమణి అన్నగా, అనగా రావణుడిగా నటిస్తున్న విక్రమ్ శివపుత్రుడు' చిత్రానికిగాను జాతీయ అవార్డు సాధించి ఉండడం, మణిరత్నం ఈ చిత్రం రూపొందిస్తుండడం వంటి కారణాల రీత్యా, 'రావణ' చిత్రం జాతీయస్థాయిలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications











