ఉంది..కాబట్టి చూపిస్తున్నా:ప్రియమణి

ప్రతీసారి అలాగే శారీ కట్టుకనే కనపడాలంటే ఎలా..నటి అన్నాక పాత్రను బట్టి రకరకాల కాస్ట్యూమ్స్ నటించాలి.ఒకసారి అవార్డు వచ్చిందికదాని అలాంటి క్యారెక్టర్స్ వేయాలంటే నా కెరీర్ ఆగిపోతుంది. అయినా ద్రోణ సినిమా ఓ యూత్ ఓరియంటెడ్ సినిమా. అందులోనూ ఆ బికినీ లో కనిపించే సన్నివేశం కథకు అత్యవసరం. ఆ సమయంలో నేను ఎక్కువ ఆలోచించలేదు...అలాగే ఆలోచించే అవసరం కూడా లేదనిపించింది. డైరక్టర్ ముందే చెప్పాడు ఇలాంటి డ్రస్ వేసుకోవాలని..కాబట్టి వేసాను..అలాగే పాత్రను బట్టి ఇలాంటి ఆఫర్స్ వస్తే కంటెన్యూ చేయటానికి వెనుకాడను అని తెగేసి చెప్పింది. అలాగే అందం ఉంది కాబట్టి చూపించగలగుతున్నా అంది ఫైనల్ గా. అదీ సంగతి.
priyamani regreat bikinishow drona nitin karunkumar dsrao telugucinema parutthiveeran tamil nationalaward


Click it and Unblock the Notifications