ప్రియమణి-మసాలదోశ
మసాల దోశను చూస్తే ప్రియమణి టెంప్ట్ అవుతుందట. ఆ దోశను చూడగానే ఆమె నోరు ఊరుతుందట. తినడానికి తహతహలాడుతుందట. వారానికి రెండు మూడుసార్లు మసాలా దోశ తినందే ఊరుకోదట. ఈ మసాల దోశ చేబట్టే డైట్ కంట్రోల్ గతి తప్పుతోందని అంటోంది. అయినా దోశా తినడం మాత్రం ఆపేయదట. అయితే ఆయిల్ తక్కువగా వేసుకుని దోశా తింటుందట. తనకు నచ్చిన దోశా హోటల్ బెంగుళూరులో ఉందట. వీకెండ్ లో డిస్కోథెక్ లకు వెళ్లి ఎంచక్కా డాన్స్ చేయడమంటే ఎంతో ఇష్టమట. డిస్తోథెక్ లో డాన్స్ చేయడమంటే ప్రియమణికి ఎంతో ఆనందదాయకమట. ఎపుడైనా మూడ్ బాగోలేకపోతే డిస్కోథెక్ కు వెళ్లి డాన్స్ చేస్తుందట. సెట్స్ లో కూడా డాన్స్ చేయాలనిపిస్తుందట.


Click it and Unblock the Notifications











