twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి ‘చండీ’కి...ఇందిరా గాంధీకి లింకేటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హీరోయిన్ ప్రియమణి 'చండీ' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది కథాంశం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడులయ్యాయి. ఇందులో బ్యాక్ డ్రాప్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

    ప్రియమణి పాత్ర ఇందిరా గాంధీ స్వభావాన్ని పోలి ఉంటుందా? ఇందిరా గాంధీలా కొందరికి ఆమె పాత్ర కొరకరాని కొయ్యలా ఉంటుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా మాజీ ప్రధాని ఇందర నేపథ్యాన్ని ప్రస్పుటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రియమణి ధైర్య వంతురాలుగా, డేరింగ్ లేడీగా కనిపించనుంది. ఇందులో ఆమె గుర్రపు స్వారీ, ఆర్చరీ లాంటి విద్యలను పదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

    ప్రియమణి ‘చండీ’కి...ఇందిరా గాంధీకి లింకేటి?

    చండీ మూవీలో డేరింగ్ అండ్, సెక్సీ లుక్ తో ప్రియమణి

    English summary
    
 Priyamani 'Chandi' movie news : Priyamani is doing a female centric film titled Chandi in the direction of V Samudra and in the banner of Omics Creations. Priyamani has learnt horse riding and sword fight in order to shoot key scenes in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X