»   »  పర్శనల్ ఫొటోలు : లవర్ తో ప్రియమణి ప్రేమ షికార్లు

పర్శనల్ ఫొటోలు : లవర్ తో ప్రియమణి ప్రేమ షికార్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రియమణి గత కొంతకాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలాకాలం వరకూ అతనెవరు అనేది మాత్రం ఇంతకాలం రివీల్ కాలేదు. అయితే ఆ మధ్యన ఆమె బోయ్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసింది. ముస్తాఫా రాజ్. అతనో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఓనర్. ముంబైలో అతను ఈవెంట్స్ చేస్తూంటాడు.

ఈ విషయమై ప్రియమణి చాలా కాలంగా దాస్తూ వచ్చింది. అయితే ఏప్రియల్ లో వారిద్దరు ఫొటోతో మేం ఐటం ఇచ్చాం. ఇప్పుడు వారిద్దరి కలిసి తిరిగిన పర్శనల్ ఫొటోలు అందిస్తున్నాం. క్రింద స్లైడ్ షోలో చూడండి. రీసెంట్ గా ఈ జంట ఓ హాలీడే ట్రిప్ కు వెళ్లి వచ్చింది.

ప్రియమణి మాట్లాడుతూ... ముంబై ఈవెంట్ మేనేజర్ ముస్తఫా‌రాజ్ నా లవర్ . సెలెబ్రిటీ క్రికెట్‌లో పరిచయం అయిన ముస్తఫా‌కు ముందు నేను ప్రపోజ్ చేశా. ఆ తర్వాత తను ఓకే చేశాడు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాం, పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి అంటూ డీటైల్డ్‌గా క్లారిటీ ఇచ్చేసింది ప్రియమణి.

'ఎవరే అతగాడు' మూవీతో హీరోయిన్‌గా తెలుగులో పరిచయమైంది బెంగళూరులో పుట్టిన తమిళ బ్యూటీ ప్రియమణి. 'పెళ్ళైన కొత్తలో', యమదొంగ, కింగ్, గోలీమార్ తదితర సినిమాలతో పాపులరైన ఈమె, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా నటించి సడెన్‌గా సైడ్ అయిపోయిందీభామ

ప్రియమణి ఫొటోలు...స్లైడ్ షోలో

జుట్టుతో ఆడుకుంటూ...

జుట్టుతో ఆడుకుంటూ...

ప్రియమణి జుట్టుతో ఆడుకుంటూ..ఆమెతో ఫైట్ చేస్తూ ముస్తఫా

సెల్ఫీలు

సెల్ఫీలు

వీరిద్దరు కలిసి దిగిన ముచ్చటైన సెల్ఫీలు..ఎంత చిలిపిగా ఉన్నాయో చూడండి

మంచి మూడ్ లో

మంచి మూడ్ లో

వీరిద్దరూ మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఫన్నీగా దిగినవి

 ముచ్చటగా

ముచ్చటగా


ఈ ఫొటో చూస్తూంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తోంది కదూ..

అదిరింది కదూ

అదిరింది కదూ

వీరిద్దరూ కలిసి దిగిన ఈ స్టిల్ అదిరింది కదా...జంట చాలా బాగుందనిపిస్తోంది కదా

స్పెషల్ మూమెంట్స్

స్పెషల్ మూమెంట్స్

వీరిద్దరూ కలిసి పంచుకున్న స్పెషల్ మూవ్ మెంట్స్ ని ఈ ఫొటో తెలుపుతోంది

బేబీడాల్

బేబీడాల్


తన ముద్దల బేబీడాల్ అంటూంటాడు ప్రియమణిని ముస్తఫా ..అలా ముద్దు చేస్తూ..

English summary
Priyamani has openly stated that she is seeing Mustufa Raj, her long time friend and an event management company owner from Mumbai. Touch-wood the couple appears to be totally in love and you will surely agree with us after looking at these cute and crazy pictures of the duo from their recent holiday.
Please Wait while comments are loading...