ప్రియమణికి ఆ కోరిక రోజురోజుకు పెరిగిపోతోందట. ఎప్పుడు ఆయనతో కలిసి డాన్స్ చేస్తానా అనుకుంటుందట. అంతేనా అనుకోవద్దు...ఆయన షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ సినిమాలు చూసినప్పుడల్లా ఆ సినిమాలో ఆయన హీరోయిన్ గా తనను తాను ఊహించుకుంటుందిట ప్రియమణి. షారూక్ ఖాన్ అంటే ఆమె పి....చ్చ ఇష్టమట. ఆయన అవకాశం ఇస్తానంటే ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధమని ప్రకటిస్తోంది. ఆయన ఓకే అంటే సినిమా కెరీర్ ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. ఆయన డాన్స్ సీక్వెన్స్ స్ చూసి అందులో హీరోయిన్ గా ఊహించుకుంటే వచ్చే ఆనందమే వేరని చెబుతోంది.
Story first published: Sunday, May 17, 2026, 8:26 [IST]