"ఎక్స్ పోజింగా.. అక్కడచూడండి"!!!
అక్కడ ఎక్స్ పోజ్ చేస్తే పట్టించుకోరు కానీ ఇక్కడ చేస్తే పట్టించుకుంటారెందుకని ప్రియమణి ప్రశ్నిస్తోంది. బాలీవుడ్ సినిమాలు చూడండి ఎంత ఎక్స్ పోజింగ్ ఉంటుందో తెలుస్తుంది అంటోంది ఒకింత కోపంతో ప్రియమణి. తెలుగు సినిమాలలో ఏమంత ఎక్స్ పోజింగ్ ఉంటుందని బాలీవుడ్ తో పోలిస్తో అంటోంది. ఏదో పాటలలో గ్లామరస్ గా కనిపించడానికి ఆధునిక దుస్తులు వేసుకుంటే ఇలా ఆడిపోసుకుంటారెందుకని అంటోంది. వరుస విజయాలు లభించినా తనలో ఎంత మాత్రం మార్పు రాలేదని చెబుతోంది. ఇప్పటికి కూడా తానే అందరినీ ముందుగా నవ్వుతూ పలకరిస్తానని అంటోంది. అది చిన్నప్పటినుంచి వచ్చిన అలవాటని ఆమె అంటోంది ప్రియమణి. కంటిన్యూ చేయండి ప్రియమణిగారూ.


Click it and Unblock the Notifications











