ప్రియమణి సంతోషం
గోవాలో జరుగుతున్న 38వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను షారూక్ ఖాన్ తో కలిసి ప్రియమణి జ్యోతి ప్రజ్వలన చేసింది. ఈ సందర్భంగా తను ఎంతో టెన్షన్ కు గురయ్యానని, అయినా షారూక్ ఖాన్ మాట్లాడి టెన్షన్ పోయేలా చేశారని ముద్దుముద్దుగా చెబుతోంది. షారూక్ కూడా తనలాగే టెన్షన్ ఫీలవుతున్నట్టు షారూక్ చెప్పాడం ఎంతో థ్రిల్ అనిపించిందని ఆమె అంటోంది. డయాస్ మీద షారూక్ తో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించిందని ప్రియమణి అంటోంది.


Click it and Unblock the Notifications











