ప్రియమణి సీక్రెట్ లవర్?

సర్లే ఎవరో ఆ లవర్ చెప్పచ్చుకదా అన్నారు ఆసక్తిగా. సీక్రెట్ అందామె గొంతు తగ్గించి. సర్లే ఆ సీక్రెట్ లవర్ పేరే చెప్పు అన్నారు మరింత తెలివిగా. ప్రియమణి మరింత ముద్దుగా పెదాలు చుట్టి మీరే కనుక్కోండి అంది. ఏం తెలియదనుకున్నావా అని వారు రెచ్చగొట్టారు. అందుకేగా ఛాలెంజ్ అంటోంది అని ఆమె వారిని రెచ్చగొట్టింది. ఇంతకీ అసలు సీక్రెట్ ప్రియుడు ఉన్నాడో లేడో గానీ ఇప్పుడు కనుక్కోవాల్సిన భాద్యత మాత్రం మీడియా వారి మీద పడింది.
movies telugu priyamani media secret lover cinema shooting మీడియా సెలబ్రేటీ ప్రియమణి సీక్రెట్ ప్రియుడు


Click it and Unblock the Notifications