బికినీలకే మహేష్ ఛాన్స్

అయితే తన చిత్రాలను క్లీన్ గా రూపొందించే త్రివిక్రమ్ తన సినిమాలో వీరి అందాల ఆరబోత చేస్తాడా అన్నది మాత్రం సందేహమేనంటున్నారు. ఇక శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే షెడ్యూల్ కు వెళ్ళనుంది. త్రివిక్రమ్ కథ కోసమే లేటయిందన్నా,హీరోయిన్స్ దొరక్క సమస్య వచ్చిందన్నా, మహేష్ ప్యామిలీ సమస్యలు వల్లే అసలు లేటని సరిపెట్టుకున్నా సినిమా సరిగా వస్తే ఆ బాధ తీరుతుందని అభిమానులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











