మళ్ళీ ఆమెతో రొమాన్స్ చేయడానికి సిద్దపడ్డ జగపతి బాబు...

By Sindhu

పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం చిత్రాల్లో జతకట్టిన జగపతిబాబు, ప్రియమణి జంట మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. వరుసగా మూడు సినిమాల్లో నటించడం వల్ల అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ వుందని కూడా పుకార్లు వినిపించాయి. అయినా వీటిని జగపతి, ప్రియమణిలు లెక్క పెట్టడం లేదు. ఈ ఇద్దరు కలసి మరోసారి నటించడానికి సిద్దమయ్యారు.

ప్రియమణి నాయికగా రూపొందనున్న ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా నటుడు తోట వేణు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని బెంగళూరుకు చెందిన గోవిందరాజు అనే నూతన నిర్మాత నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X