»   »  ప్రియమణి హాట్ కిస్ ఇచ్చిందెవరికీ?

ప్రియమణి హాట్ కిస్ ఇచ్చిందెవరికీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priyamani
ఇపుడు ప్రియమణి హవా నడుస్తోంది. ఆమె ఏం చెపినా చెలామణి అవుతోంది. అతడెవరు సినిమాతో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించిన ప్రియమణి పెళ్లైన కొత్తలో సినిమాతోనే అందరికీ తెలిసింది. ఈ మధ్య ఆమెను ముద్దు పై మీ అభిప్రాయం చెప్పండని మీడియా అడిగితే ప్రియమణి పెద్ద లెక్చరే ఇచ్చింది....నేను ఇంటికి వెళ్లగానే మా నాన్న ప్రేమతో ముద్దు పెడతారు...నా స్నేహితులు నేను కనిపించగానే ఉత్సాహంగా, ఉల్లాసంగా కౌగిలించుకుంటారు..నా చెంపలపై ముద్దుకూడా పెట్టుకుంటారు...ముద్దనేది పెట్టుకునే వ్యక్తిని బట్టు ఉంటుంది. ముద్దుముద్దుగా కనిపించే చిన్నపిల్లలను కూడా నేను ముద్దుపెట్టుకుంటాను...స్క్రీన్ మీద ముద్దుపై మీ అభిప్రాయమేంటని అడిగినందుకు ప్రియమణి ఇంతటి వివరణ ఇచ్చింది కానీ అడుబరు కనకలం సినిమాలో ధనుష్ కు ఇచ్చిన హాట్ కిస్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X