ప్రియమణికి ఆ మాత్రం సహజమేగా!!!

By Staff

విశాల్ తో భయ్యా చిత్రంలో నటించిన ప్రియమణి ప్రేమలో పడినట్టు గుసగుసలు లేట్ గా వినిపిస్తున్నాయి. తమిళంలో రూపొంది అక్కడ విడుదలై విజయం సాధించిన తరువాత తెలుగులో విడుదల అయింది. తెలుగులో అంతగా నడవనప్పటికీ ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ముదిరినట్టు సమాచారం. అయితే ఈ పుకారు పుట్టించిన వారికి ఒక విషయం తెలుసో లేదోనని కూడా డౌట్ పడుతున్నారు. అదేమంటే తన హీరోలతో ప్రియమణి ఆ మాత్రం ఫ్రీగా ఉంటుందనే విషయమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X