అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రియమణి

By Staff

గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, దక్షిణాది ప్రియతార ప్రియమణి జ్యోతి వెలిగించి ప్రారంబించారు. ఈ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవాను శాశ్వత వేదికగా ఇఫీ చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X