ఆ వంకన ప్రియమణి చూపెట్టేస్తోంది
ప్రియమణి కి ఈ మద్యన ఎక్సపోజింగ్ పిచ్చి బాగా ఎక్కువైంది. సినిమాలు లేకనో మరేమో కానీ అవకాశమున్నప్పుడుల్లా శరీరాన్ని ప్రపంచానికి వదిలేస్తోంది. కొద్ది రోజుల క్రితం మా లక్స్ అవార్డుల పంక్షన్ లో డాన్స్ చేస్తూ ఓవర్ గా ఎక్సపోజ్ చేసి మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది. అది బాగా కిక్కు ఇచ్చినట్లుంది. అందుకే ఆమె ఇప్పుడు క్రీడల పేరుతో మరోసారి ఎక్సపోజింగ్ కి తెరతీసింది.అంతేగాక ఓ బ్యాట్ పట్టుకుని స్టిల్స్ ఇస్తూ పిల్లలు ఆటలు పట్ల మక్కువ పెంచుకోవాలంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే...పిల్లల్ని కేవలం చదువులకే పరిమితం చేయొద్దు. ఆడుకొనే వీలు కల్పించాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం క్రీడలే నేర్పిస్తాయి. ఆలోచనా శక్తి పెంచుతాయి అంది. ఇదంతా బాగానే ఉంది కానీ మరీ ఎక్సపోజింగ్ చేసి మరీ ఇలాంటివి చెప్తే ఎవరు వింటారనేది ప్రశ్న.


Click it and Unblock the Notifications











