పెద్దవే బెటర్ అంటున్న ప్రియమణి

By Staff
Priyamani
పెళ్లయిన కొత్తలో సినిమాతో పాపులర్ అయిన ప్రియమణి కొత్త హీరోలతోనూ,డిమాండు లో లేని చిన్న వారితోనూ చేయనంటూ కండీషన్స్ పెడుతోంది.చెప్పుకోవుడానికి ఇష్టపడక పోయినా ఎవరే అతగాడు ఆమె మొదటి సినిమా. అందులో ఒకప్పటి నిర్మాత కె.యస్.రామారావు తనయుడు వల్లభ తెరంగ్రేటం చేసాడు.కాని ఆ సినిమా మిజరబుల్ ప్లాప్ అయింది.తరువాత " పెళ్లయిన కొత్తలో" దాకా ఆమెను పలకరించిన వాళ్ళు లేరు. తర్వాత వచ్చిన యమదొంగ తో ఆమె దశ తిరిగి పోయింది.కాని తర్వాత వచ్చిన టాస్ ( రాజా),భయ్యా(విశాల్),నవ వసంతం(తరుణ్)సినిమాలు ఆమెను బాగా నిరాశ పరిచాయి.దాంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది.మరో ప్రక్క తమిళం లో చేసిన పరుత్తివీరన్ సూపర్ హిట్ అయి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈలోగా బాలకృష్ణ ప్రక్కన రంగా..పాండు రంగా లో బుక్కవటం కొంత ఊరటను కొత్త ఆలోచనను ఇచ్చింది.దాంతో ఆర్ధికంగానూ,కెరీర్ పరంగానూ నిలదొక్కుకోటానికి ఈ తరహా వ్యూహం అవలంభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X