ప్రియమణి నుంచి అదే కోరుతున్నారా?

ఇక ఈ చిత్రాన్ని మదేష్ దర్శకత్వంలో ఆదిత్య రామ్ నిర్మించనున్నారు. కన్నడ సినిమాల్లో నటించాలనే కోరిక సరైన సమయంలో తీరడం సంతోషంగా ఉందని ప్రియమణి చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో కలిసి నటిస్తున్న 'మిత్రుడు' చిత్రంలో టాకీ పార్ట్ పూర్తి చేశాననీ, ఒక్క పాట చేయాల్సి ఉందనీ, అలాగే మణిరత్నం 'రావణ' చిత్రం కోసం పది రోజుల కాల్షీట్లు ఉన్నాయనీ తెలిపింది. వీటితో పాటు తమిళంలో రెండు చిత్రాలు వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రియమణి 'రామ్' సైతం ఈ మంగళవారమే బెంగుళూరులో మొదలైంది. ఇక ఇదంతా బికినీ మహత్యమేని పరిశ్రమ పరిశీలకులు అంటున్నారు. ఆమె అలా డేరింగ్ గా నటించటం వల్లే అన్ని భాషల వారు కన్ను ఆమెపై పడిందని చెప్తున్నారు. అంటే కన్నడ వారు కూడా ఆమెనుంచి బికినీ రేంజి ఎక్సపోజింగ్ ఎక్సపెక్ట్ చేస్తున్నారన్నమాటేగా.


Click it and Unblock the Notifications











