»   » ప్రియమణిపై కేసు: ఈ హాట్ అండ్ సెక్సీ ఫోటోలే కారణం

ప్రియమణిపై కేసు: ఈ హాట్ అండ్ సెక్సీ ఫోటోలే కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానుల అభిరుచి మేరకు వెండి తెరపై ఏమాత్రం సిగ్గు, బిడియం లేకుండా హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ప్రియమణి కెరీర్లో పెద్దగా హిట్లు లేక పోయినా ఆమె సెక్సీ అవతారం, అందచందాలు, తనదైన అభినయంతోనే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్లనే ఆమె పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ప్రియమణితో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు స్కిన్ షో, ఎక్స్ పోజింగ్ లాంటి అంశాలకు అందులో పెద్ద పీట వేస్తూ అందుకు తగిన విధంగా అగ్రిమెంటు రాసుకుంటారనే వార్తలు ఫిల్మ్ నగర్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియమణి కోకో అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలో ప్రియమణి, శ్రీనగర్ కిట్టి మధ్య ఓ హాట్ సాంగ్ చిత్రీకరించారు. 'ఆకస్మిక గెలేయను' అంటూ సాగే ఈ పాటలో ప్రియమణి సెక్సీ పెర్ఫార్మెన్స్ చర్చనీయాంశం అయింది. ఈ పాటకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో హాట్ కేల్లా మారాయి. ఈ చిత్రం తెలుగులో 'తిక్క'గా అనువాదం అవుతోంది.

ఇటీవల ప్రియమణిపై హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టులో అసభ్య వస్త్ర దారణ అంటూ కేసు దాఖలైంది. తిక్క సినిమాలో ప్రియమణి హాట్ పెర్ఫార్మెన్స్ వల్లనే ఈ కేసు దాఖలైనట్లు స్పష్టం అవుతోంది. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

సుబుద్ధి అనే సామాజిక కార్యకర్త ప్రియమణిపై ఈ కేసు వేసారు. ఆమెతో పాటు అనుష్క పేరు కూడా తన పిటీషన్లో ప్రస్తావించారు.

ప్రియమణి వస్త్ర ధారణ అసభ్యంగా ఉందని సుబుద్ధి తన పిటీషన్లో పేర్కొన్నారు.

ప్రియమణిపై ఐపిసి సెక్షన్స్ 120-B, 292, 420, ఇండీసెంట్ రిప్రజంటేషన్ ఆఫ్ ఉమన్ యాక్ట్, 1986లోని సెక్షన్ 3, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని తన పిటీషన్లో కోర్టును అభ్యర్థించారు.

షారుక్ హీరోగా రూపొందిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలో ప్రియమణి ఐటం సాంగ్ విషయం కూడా ఇక్కడ చర్చనీయాంశం అయింది.

ఒరిజినల్ వెర్షన్ కన్నడ ‘కోకో'పై ఎలాంటి అభ్యంతరాలు రాక పోయినా....ఇదే చిత్రానికి తెలుగు అనువాదంగా వస్తున్న ‘తిక్క' చిత్రంపై ఇలాంటి అభ్యంతరాలు రావడంపై పలువురు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Priyamani is known for glamorous role in Telugu film industry. The actress, with her sexy avatars, has often took the mass by storm. As a result, many producers make a bee line to sign her and offer her roles that mainly demand her to expose her skin. However, the actress, when it comes to Kannada film industry, has not done much glamorous role but she was part of a spicy song in R Chandru directorial Ko Ko. Well, the Kannada movie has been dubbed in Telugu as Thikka and the sensuous photos of the actress with Kitty are selling like hot cakes on internet. But the worrying factor is that those photos have put her in trouble.
Please Wait while comments are loading...