బచ్చా పోరగాన్ని‘బావా’అని టెమ్ట్‌చేస్తున్న ప్రియమణి
ఇటీవల కెరియర్ లో కాస్త వెనక బడిపోయిన ప్రియమణి ట్విట్టర్లో తన హవా కొనసాగిస్తోంది. సినిమాలు లేనప్పటికీ అభిమానులను దూరం చేసుకోకుండా ఉండటానికి గత కొన్ని రోజుల క్రితమే ట్విటర్ లో అకౌంట్ తెరిచింది ఈ సెక్సీ భామ. అభిమానులతో పాటు సినీ రంగటానికి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ప్రియమణిని ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల ప్రియమణి తన ట్విట్టర్ లో ట్వీటిన ఓ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రిమయణిని ట్విట్టర్ ద్వారా అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ పలకరిస్తే....అందుకు బదులుగా 'హాయ్ మచ్చా" అని ట్వీటింది ప్రియమణి.
మచ్చా అంటే తమిళంలో 'బావా"అని అర్థం. ప్రియమణి అలా ట్వీటడంతో మెగా కుటుంబానికి చెందిన ఈ బచ్చా పోరగాడు తెగ టెమ్ట్ అయిపోతున్నాడని, ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. మరి ప్రియమణి ఆ బచ్చాను ఎందుకు అలా పిలిచిందో? ఏ ఉద్దేశ్యంతో ఫిలిచిందో? అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారిని ఆకర్సించే రేంజ్ లో ప్రస్తుతం ప్రియమణి పొజిషన్ లేదు. బచ్చ శిరీష్ ను బకరా చేయడం వీజీ అనే ఉద్దేశ్యంతోనే ప్రియమణి బహుషా ఇలా చేసి ఉండవచ్చని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











