ప్రియమణి బికినికి ఇరవై లక్షలు?

ఇక ఈ సినిమాలో రాఖి సావంత్ హాట్ సాంగ్ సైతం ఉండటం దర్శకుడు తీసుకుంటున్న జాగ్రత్తలను చూపెడుతోందని అంటున్నారు.ఎన్ని ఉన్నా సరైన కథ,కథనాలు లేకపోతే నిష్పలమవుతాయన్నది నిజం అని ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. అయినా నితిన్ వంటి పూర్తి స్ధాయి ఫెయిల్యూర్ హీరో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అని అనుకుంటున్నారు. డి.ఎస్.రావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజమౌళి శిష్యుడు కరుణకుమార్ డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











