twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి బికినికి ఇరవై లక్షలు?

    By Staff
    |

    Priyamani
    తాజాగా ప్రియమణి ద్రోణ చిత్రంలో బికిని వేయటానికి రెడీ అవుతోంది. అయితే ఆమెను ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు ఇరవై లక్షలు ఇవ్వాల్సి వచ్చిందనేది ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్. ఉత్తినే ఎందుకు చూపాలన్న కాన్సెప్టు,అందులోను అనూష్క స్పెషల్ రేటుతో బికిని వేస్తూంటే నేనేం తక్కువ తిన్నాను అని ప్రియమణి వాదించి మరీ గెలిచిందంటున్నారు. ఇక ఈ బికిని ఏక్ట్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కాని ఆ విషయాన్నే హైలెట్ చేసి మరీ గెలిచే ప్రయత్నాల్లో యూనిట్ వర్గాలు ఉన్నారని తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో రాఖి సావంత్ హాట్ సాంగ్ సైతం ఉండటం దర్శకుడు తీసుకుంటున్న జాగ్రత్తలను చూపెడుతోందని అంటున్నారు.ఎన్ని ఉన్నా సరైన కథ,కథనాలు లేకపోతే నిష్పలమవుతాయన్నది నిజం అని ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. అయినా నితిన్ వంటి పూర్తి స్ధాయి ఫెయిల్యూర్ హీరో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అని అనుకుంటున్నారు. డి.ఎస్.రావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజమౌళి శిష్యుడు కరుణకుమార్ డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X