తొడలు కనపడేలా ప్రియమణి..షాకవుతున్న జనం
మొన్నా మధ్య ద్రోణ చిత్రంలో బికినీతో అదరకొట్టిన ప్రియమణి తాజాగా మరో సెక్సీ ఫోజ్ తో సంచలనానికి తెరతీసింది. ఆమె నటించిన సాధ్యం సినిమా స్టిల్ ని మీడియాకు విడుదల చేస్తూ ఆ ఫోటోను వదిలారు. అందులో ప్రియమణి తన తొడలు పూర్తిగా కనపడేలా కూర్చిని బేసిక్ ఇనిస్టెంట్ నాటి షరాన్ స్టోన్ ని గుర్తుకు తెస్తోంది. ఏదో విధంగా సినిమాని ప్రమోట్ చెయ్యాలనే ఆమె ఈ విధంగా చేసిందని అంటున్నారు. ప్రవరాఖ్యుడులో సెక్సీగా కనిపించినా పెద్దగా వర్కవుట్ కాలేదని, అలాగే శంభో శివ శంబో చిత్రంలో అభినయం బాగా చేసినా పెద్ద గుర్తింపు రాలేదని ఇలాంటి ఒక్క స్టిల్ తో హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారవచ్చననేది ఆమె వ్యూహం అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలోనూ జగపతిబాబే హీరోగా చేస్తున్నారు.
ప్రియమణి జగపతి బాబు సాధ్యం షరాన్ స్టోన్ ద్రోణ నితిన్ బికినీ శంభో శివ శంబో రవితేజ ప్రవరాఖ్యుడు మదన్ priyamani jagapathi babu sadyam sharan stone drona nitin bikini ravi teja


Click it and Unblock the Notifications