For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తొడలు కనపడేలా ప్రియమణి..షాకవుతున్న జనం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మొన్నా మధ్య ద్రోణ చిత్రంలో బికినీతో అదరకొట్టిన ప్రియమణి తాజాగా మరో సెక్సీ ఫోజ్ తో సంచలనానికి తెరతీసింది. ఆమె నటించిన సాధ్యం సినిమా స్టిల్ ని మీడియాకు విడుదల చేస్తూ ఆ ఫోటోను వదిలారు. అందులో ప్రియమణి తన తొడలు పూర్తిగా కనపడేలా కూర్చిని బేసిక్ ఇనిస్టెంట్ నాటి షరాన్ స్టోన్ ని గుర్తుకు తెస్తోంది. ఏదో విధంగా సినిమాని ప్రమోట్ చెయ్యాలనే ఆమె ఈ విధంగా చేసిందని అంటున్నారు. ప్రవరాఖ్యుడులో సెక్సీగా కనిపించినా పెద్దగా వర్కవుట్ కాలేదని, అలాగే శంభో శివ శంబో చిత్రంలో అభినయం బాగా చేసినా పెద్ద గుర్తింపు రాలేదని ఇలాంటి ఒక్క స్టిల్ తో హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారవచ్చననేది ఆమె వ్యూహం అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలోనూ జగపతిబాబే హీరోగా చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రియమణి జగపతి బాబు సాధ్యం షరాన్ స్టోన్ ద్రోణ నితిన్ బికినీ శంభో శివ శంబో రవితేజ ప్రవరాఖ్యుడు మదన్ priyamani jagapathi babu sadyam sharan stone drona nitin bikini ravi teja
Story first published: Thursday, February 11, 2010, 12:28 [IST]
Other articles published on Feb 11, 2010