కుప్పకూలిన హీరోయిన్..కారణం

అయితే ఆ తర్వాత ఆమె కోలుకున్నాక షూటింగ్ పేకప్ చెప్తామన్నాం..కానీ ఆమె ఆ రోజు తీయాల్సిన సీన్స్ పూర్తి చేసే దాకా లొకేషన్ నుంచి కదలలేదు..అంటూ ఆమెను మెచ్చుకున్నాడు. ఇక ప్రియాంక మాట్లాడుతూ..కొద్దిగా డైటింగ్ చేస్తున్నా..ఆ ఎఫెక్టు పడింది..హఠాత్తుగా కళ్ళు తిరిగినట్లయింది..లేచి చూస్తే జనం అంతా ఆతృతగా నా వంకే చూస్తున్నారు..మొదట నాకేమీ అర్ధం కాలేదు..తర్వాత విషయం తెల్సుకుని చాలా సిగ్గేసింది అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ కుదురుపడాలని సైజ్ జీరో కాన్సెప్ట్ ని పోటీ పడి మరీ హీరోయిన్స్ పాటిస్తున్నారు..ఫలితం ఇలా కళ్ళు తిరగటమేనంటున్నారు సీనియర్స్.


Click it and Unblock the Notifications











