బికినీ లేదు, ఉంటే ఇబ్బందే అంటున్న ప్రియాంక

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి, 2000 మిస్ వరల్డ్ ఛాంపియన్ ప్రియాంక చోప్రా బికినీ గురించి ఓ ఆసక్తికర అంశం చెప్పుకొచ్చింది. ఫ్యాషన్ షోలలో బికినీ వేసుకుని స్టేజీపై నడవటం అంటే ఇబ్బందికర విషయమే అని అంటోంది. అదృష్ట వశాత్తు తాను పాల్గొన్నపుడు ఆ రౌండ్ లేదని సంతోషం వ్యక్తం చేసింది.

మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఆర్గనైజర్లు....1951 నుండి కాంటెస్టులో భాగంగా ఉన్న బికినీ రౌడ్ ఆమె పాల్గొన్న సంవత్సరం నుండి తీసేసారట. మళ్లీ తర్వాత సంవత్సరం నుండి మొదలు పెట్టారట. స్విమ్మింగ్ ఫూల్, బీచ్ ఒడ్డున బికినీ వేసుకోవడం అంటే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ హైహీల్స్ వేసుకుని స్టేజీమీద నడవటం అంటే ఇబ్బందికరమైన అంశమే అని చెప్పుకొచ్చింది.

Priyanka Chopra: Awkward To Walk In Bikini On Stage

‘హీల్స్ వేసుకుని స్టేజీమీద బికినీలో నడవటం ఒక భయం కరమైన అనుభవం. అదే పూల్, బీచ్ ఒడ్డు ఫోటో షూట్ల సమయంలో బికినీలో ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే అది నాచురల్ ఎన్విరాల్మెంట్ మధ్య జరుగుతుంది. కానీ ఫ్యాషన్ షోలలో స్టేజీపై సహజసిద్దమైన వాతావరణం ఉండదు' అని చెప్పుకొచ్చింది.

‘అదృష్టం కొద్దీ నాకు అలాంటి అనుభవం ఎదురు కాలేదు. నేను పోటీల్లో పాల్గొన్న సంవత్సరంలో ఆ రౌండ్ లేదు' అంటూ సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘దిల్ ధడక్నే దో', ‘బాజీ రావు మస్తానీ' చిత్రాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X