హాట్ హీరోయిన్ బికినీ అమ్మకం

నటుడు జాన్‌అబ్రహాం, నటి ప్రియాంకచోప్రాలు ధరించిన స్విమ్మింగ్ దుస్తులు చాలా కురచవే. అయినా అవి ప్రజలకు బాగా నచ్చాయట. అందునా వారు సినిమా మొత్తం మీద ధరించిన దుస్తులు తక్కువనే చెప్పాలి. అందుకనే వాటికంత క్రేజ్ వచ్చింది. అయినా కూడా ఈ బట్టలు వేలం వేస్తే అధిక మొత్తంలో అమ్ముడు పోతాయని తరుణ్ అండ్ ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి సంబంధంచి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటన ద్వారా తెలుపుతామని నిర్మాతలు తెలిపారు. మరి మనతెలుగులో ప్రియమణి,అనూష్క కూడా బికినీలు వేస్తూ నటిస్తూన్నారు. అవి కూడా అమ్మకానికి పెడతారేమో.
movies telugu priyanka chopra dostana abhishek hollywood bikini ప్రియాంక చోప్రా దోస్తానా జాన్‌అబ్రహం


Click it and Unblock the Notifications