Citadel: నగ్నంగా కనిపించే సీన్స్ తో ఇబ్బంది పడ్డానంటున్న ప్రియాంక.. మరి సమంత?

ఇటీవల కాలంలో కొంతమంది సినీ తారలు వెబ్ కంటెంట్ లో గ్లామర్ హద్దులు దాటేసి బోల్డ్ గా కనిపిస్తున్నారు. ఇక నగ్నంగా కనిపించే సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సీన్స్ లోనే నటీమణులు వారి టాలెంట్ చూపిస్తూ ఆడియెన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇక సిటాడెల్ కు సంబంధించిన సీన్స్ లలో కూడా ప్రియాంక చోప్రా రెచ్చిపోయి నటించింది. ఇక పలు రొమాంటిక్ సీన్స్ లో పడిన ఇబ్బందుల గురించి ఆమె వివరణ ఇచ్చింది. అయితే అదే రీమేక్ లో సమంత నటిస్తోంది. ఇక ప్రియాంక ఏం చెప్పింది అనే వివరాల్లోకి వెళితే..

అతి తక్కువ కాలంలోనే..:బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తన అందం, నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కొన్నేళ్లపాటు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైపోయింది.

Priyanka Chopra clarifications on bold scenes in citadel and samantha name viral

సిటాడెల్ స్ట్రీమింగ్:ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ హాలీవవుడ్, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెళ్తుంది. తాజాగా సిటాడెల్ 2 వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిటాడెల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ప్రియాంక చోప్రా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బాడీ పార్ట్స్ కనిపించకుండా:సిటాడెల్ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ సీన్స్ చేసినట్లు తెలిపింది. అలాంటి సీన్లు చేసేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని.. కానీ రిచర్డ్ తనకు చాలా సపోర్ట్ చేసినట్లు తెలిపింది. కెమెరాకు బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డంగా పెట్టుకున్నట్లు వివరించింది. సినిమాల్లో తక్కువ కానీ వెబ్ సిరీస్ లోలో ఇలాంటి సీన్లు చాలానే ఉంటున్నాయి.. జనాలు కూడా వీటిని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ప్రియాంక చెప్పుకొక్చింది.

Priyanka Chopra clarifications on bold scenes in citadel and samantha name viral

మరి సమంత ఎలా?:అయితే ఇండియన్ వెర్షన్ లో సిటాడెల్ లో సమంత హీరోయిన్ గా కనిపిస్తోంది. ప్రియాంక మాటలు వింటుంటూనే అర్థం అవుతోంది. సామ్ కూడా ఇలాంటి బోల్డ్ సీన్లలో ఎక్కువ గా నటించినట్లు తెలుస్తోంది. సామ్ కు జోడీగా వరుణ్ ధావన్ కనింపించబోతున్నాడు. మరి వీరిద్దరి మధ్య సీన్లు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

వరుణ్ ధావన్ - సమంత జోడిగా..:రాజ్ - డీకే తెరకెక్కిస్తున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్.. హాలీవుడ్ షో సిటాడెల్ కు రీమేక్ గా వస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత స్పై ఏజెంట్లుగా కనిపించనున్నారు. సామ్ హెల్త్ బాలేకపోయినప్పిటీక షూటింగ్ లో పాల్గొంటుంది. రాజ్, డీకేతో కలిసి పని చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని సమంత ఇటీవలే వెల్లడించింది. ఇక సమంత ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 12 కోట్ల రేంజ్ లో నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X