»   » ప్రియాంక చోప్రా టాప్‌లెస్ అందాలతో... సూపర్ హాట్ (ఫోటోస్)

ప్రియాంక చోప్రా టాప్‌లెస్ అందాలతో... సూపర్ హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా... ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మోడలింగ్ రంగం నుండి అందాల పోటీల్లో ప్రవేశించి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఆమె ఆపై బాలీవుడ్లో అడుగు పెట్టి అగ్రశ్రేణి హీరోయిన్ గా ఎదిగారు.

ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుతో పాటు, పలు సినీ అవార్డులను సొంతం చేసుకున్న ఆమె.... భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. తన సినీ ప్రస్తానాన్ని కేవలం ఇండియన్ సినీ పరిశ్రమకే పరిమితం చేయకుండా హాలీవుడ్లోనూ అడుగు పెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ప్రియాంక.

ఇప్పటి ట్రెండు ప్రకారం....సినీ జగత్తులో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలంటే ప్రముఖ మేజగజైన్లపై అందాలు ఆరబోస్తూ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లలో పాల్గొనడం కూడా తప్పనిసరైంది. బాలీవుడ్‌లోకి ప్రవేశించి 13 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ హోదాలోనే కొనసాగుతోందంటే... అందుకు ప్రధాన కారణం ఇప్పటి ట్రెండును ఫాలో అవుతూ, కొత్త హీరోయిన్లతో అందం పరంగా, టాలెంట్ పరంగా పోటీ పడటమే అని చెప్ప తప్పదు.

తాజాగా ఆమెు జిక్యూ మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోటో షూట్లో పాల్గొన్నారు, ఆ ఫోటోలతో పాటు.... ఇప్పటి వరకు బ్యాక్ అందాలతో అదరగొట్టిన హాట్ ఫోటోస్ స్లైడ్ షోలో...

సూపర్ హాట్

సూపర్ హాట్

జిక్యూ మేగజైన్ కోసం ప్రియాంక చోప్రా సూపర్ హాట్ టాప్ లెస్ ఫోజు..

అందం అదరహో..

అందం అదరహో..

వయసుతోపాటు పెరుగుతున్న ఆమె అందానికీ ముగ్ధులైపోతున్నారు అభిమానులు.

సినిమాలు

సినిమాలు

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్లో బేవాచ్ మూవీలో నటిస్తోంది. డ్వేన్ జాన్సన్(ది రాక్) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె నెగెటివ్ పాత్రలో పోషిస్తుండటం విశేషం.

స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లోకి ప్రవేశించి 13 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ హోదాలోనే కొనసాగుతోంది.

ప్రాధాన్యమున్న

ప్రాధాన్యమున్న

కేవలం గ్లామర్‌నే నమ్ముకోకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటిస్తూ హాలీవుడ్‌ దృష్టిలో కూడా పడింది.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ఆమె సమాకాలీన తారలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైతే.. ప్రియాంక మాత్రం సినిమాల్లోనే కొనసాగుతున్నారు.

పక్కా ప్రొఫెషనల్

పక్కా ప్రొఫెషనల్

ప్రియాంక చోప్రా పక్కా ప్రొఫెషనల్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె ఎదుగుదలకు కారణం అదే అంటుంటారంతా.

అలా హాలీవుడ్

అలా హాలీవుడ్

అమెరికన్‌ సీరియల్‌ ‘క్వాంటికో'లో ఆమె నటనకు అక్కడివారు ఫిదా అయిపోయారు. దీంతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడింది.

ట్రెండు

ట్రెండు

ఇప్పటి ట్రెండు ప్రకారం....సినీ జగత్తులో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలంటే ప్రముఖ మేజగజైన్లపై అందాలు ఆరబోస్తూ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లలో పాల్గొనడం కూడా తప్పనిసరైంది.

ప్రపంచ తార

ప్రపంచ తార

తన సినీ ప్రస్తానాన్ని కేవలం ఇండియన్ సినీ పరిశ్రమకే పరిమితం చేయకుండా హాలీవుడ్లోనూ అడుగు పెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ప్రియాంక.

English summary
Everyone's favourite Priyanka Chopra, needs no introduction! The 'Desi Girl' is leaving no stones unturned to put India on the global map. From gracing the Times magazine cover to breaking stereotypes like a pro, she is winning all hearts. Recently, the actress graced the cover of yet another popular magazine and the actress was also seen slaying the photoshoot with her backless picture. Like us, if you are also bowled over by her sensuous looks, this article is for you!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu