అమ్మో ఆ హీరోయిన్ కి ‘ఏడు గురు హస్బెండ్స’
'వాట్స్ యువర్ రాశి" చిత్రంలో పన్నెండు గెటప్స్ తో కన్సించిన ప్రియాంకా చోప్రా, ఇప్పుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించనున్న 'సెవెన్ హస్బెండ్స్" చిత్రంలో నటించనుంది. సెవెన్ పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంకచోప్రా, ఏడుగురు భర్తలతో నటించనుందట. ఇందులో ఒక భర్తగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడం గమనార్హం. త్వరలోనే సెట్స్ మీదకు రానున్న ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా జోడిగా హృతిక్ రోషన్ కూడా నటిస్తుండగా, మరో ఐదుగున్ని ఎంపిక చేయాల్సి ఉంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమలనుంచి ఈ ఐదుగుర్నీ ఎంపిక చేయాలని చూస్తున్నారట విశాల్ భరద్వాజ్. ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ 'సెవెన్ హస్భెండ్స్" తెరకెక్కనుందని విశాల్ భరద్వాజ్ చెబుతున్నాడు.
ప్రియాంకా చోప్రా మోహన్ లాల్ హృతిక్ రోషన్ విశాల్ భరద్వాజ్ సెవెన్ హస్బెండ్స్ priyanka chopra seven husbands mohanlal hrithik roshan vishal bharadwaj


Click it and Unblock the Notifications