పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

By Pratap

ముంబై: 19వ కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించి షారూక్ ఖాన్‌ను ప్రియాంక చోప్రా ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అందరూ చూస్తుండగా వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. పాన్ సింగ్ తోమర్, బర్ఫీ, కహానీ, వికీ డోనార్ వంటి ఆఫ్ బీట్ చిత్రాలు 19వ వార్షిక కలర్స్ స్క్రీన్ అవార్డుల్లో మెరిశాయి.

బర్ఫీలో మూగవాడిగా నటించిన రణబీర్ కపూర్‌తో పాన్ సింగ్ పాత్రను ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నాడు. కహానీలో నటనకు గాను విద్యాబాలన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. పాన్ సింగ్ తోమర్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బర్ఫీ చిత్రానికి గాను అనురాగ్ బసు ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్నాడు. కహానీ చిత్రానికి గాను సుజయ్ ఘోష్, అద్వైత కళ ఉత్తమ కథారచయిత అవార్డు సాధించారు.

నూతన ఉత్తమ దర్శకుడి అవార్డును ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రానికి గాను గౌరీ షిండే గెలుచుకున్నారు. ఉత్మత ఉత్తమ నూతన నటుడి, నటి అవార్డులను అయుష్మాన్ ఖురానా (వికీ డోనార్), ఇలియానా (బర్ఫీ)లకు ప్రదానం చేశారు. ఉత్తమ సహాయ నటీనటుల అవార్డులు వికీ డోనార్ చిత్రంలో నటనకు గాను డాలీ అహ్లూవాలియాకు, తలాష్ చిత్రంలో నటనకు గాను నవాజుద్దీన్ సిద్ధిఖీకి లభించాయి.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

షారూక్ ఖాన్, ప్రియాంక చోప్రా కలర్స్ స్క్రీన్ ఆవార్డు కార్యక్రమంలో...

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

షారూక్‌తో డ్యాన్స్ చేస్తూ ప్రియాంకా చోప్రా..

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దీపికా పడుకొనే

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్కీన్ అవార్డుల కార్యక్రమంలో సోనాక్షి సిన్హా

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో కత్రినా కైఫ్

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో చిత్రాంగద.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

భార్య గౌరితో షారూక్ ఖాన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

వరుణ్ ధావన్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

భర్త సిద్ధార్థ రాయ్ కపూర్‌తో విద్యాబాలన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో సోనాలి బింద్రే.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

తన కుమారుడితో శత్రుఘ్ను సిన్హా.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో యామీ.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో ఇర్ఫాన్ ఖాన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో మలైకా ఆరోరా ఖాన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో సాగరిక.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అదితి రావు హైదరీ.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో ప్రభు దేవా.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో బోమన్ ఇరానీ.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో కునాల్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అర్జున్ కపూర్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో జాక్విలైన్.

పిక్చర్స్: పబ్లిగ్గా షారూక్‌కు ప్రియాంక ముద్దు

కలర్స్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో చుంకీతో అయుష్మాన్.

ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును గ్యాంగ్స్ ఆఫ్ వాసేయపూర్ చిత్రంలో నటనకు గాను తిగాంశు ధూలియా గెలుచుకున్నారు. కామిక్ రోల్ అవార్డును అభిషేక్ బచ్చన్ (బోల్ బచ్చన్), అన్నూ కపూర్ (వికీ డోనార్) పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X