»   » ఎంత హాలీవుడ్ అయితే మాత్రం ఇంత సెక్సీగా ఉంటే తట్టుకోగలరా??: సెక్సీ ప్రియాంకా చోప్రా

ఎంత హాలీవుడ్ అయితే మాత్రం ఇంత సెక్సీగా ఉంటే తట్టుకోగలరా??: సెక్సీ ప్రియాంకా చోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో బేవాచ్ పెద్దగా ఆడక పోయినా ఇండియన్ క్రేజీబ్యూటీ ప్రియాంకా చోప్రా మీద ఆ ప్రభావం అస్సలు పడలేదు. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న ప్రియాంకాకు అనుకోకుండా హాలీవుడ్ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. క్వాంటికో సీరీస్ లో రెచ్చిపోయి అక్కడి ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆ క్రేజ్ తోనే హాలీవుడ్ సినిమా బేవాచ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌లో మూడో ఫిల్మ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ ఫిల్మ్ పేరు "ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్".

రొమాంటిక్ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు

రొమాంటిక్ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు

ఈ రొమాంటిక్ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు తాజాగా రిలీజ్ అయ్యాయి.ఈ రొమాంటిక్ కామిడీని టాడ్ స్ట్రాస్ స్కల్సన్ డైరక్ట్ చేస్తున్నాడు. రెబల్ విల్సన్‌, హియామ్ హెమ్స్‌వర్త్‌లు కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను 2019లో వాలెంటైన్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

Priyanka Chopra making over herself to sustain in hollywood
యోగా అంబాసిడర్ పాత్ర

యోగా అంబాసిడర్ పాత్ర

ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో యోగా అంబాసిడర్ పాత్రలో నటిస్తున్నది.దీపికా హాలీవుడ్ ఎంట్రీ ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే తన అవకాశాన్ని అన్నివిధాలుగా సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని చూస్తుంది ప్రియాంకా చోప్రా. అందుకే అందాల ప్రదర్శణలో ఎక్కడా తగ్గటంలేదు.

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్

ఇదిలావుంటే... ఇటీవలే డైలీ మెయిల్ ద్వారా ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' చిత్రం షూటింగ్ స్టిల్స్, వీడియోస్ లీక్ అయ్యాయి. అవి చూసిన కుర్రకారుకు టెంపరేజర్ పెరిగిపోతోందని టాక్. ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో కూడా కనపించనంత బోల్డ్ గా ప్రియాంక ఇందులో కనిపిస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హాలీవుడ్ నటుడు అడమ్ డివైన్ తో హద్దులు మీరి.. ప్రియాంక చేసిన విన్యాసాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అడల్డ్ సినిమా

అడల్డ్ సినిమా

చూసిన వారందరూ ఇది అడల్డ్ సినిమానా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రియాంక స్పందన కూడా వీరి అనుమానాలకి మరింత బలాన్నిచ్చింది. ‘ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాలో కుక్క కూడా ఎంతో రొమాంటిక్ గా బిహేవ్ చేస్తుంది' అని ట్వీట్ చేసేసింది ప్రియాంక. బాలీవుడ్ తెరపై వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలే చూడ్డానికి దారుణంగా ఉంటాయి. మరి హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ అంటే... ఇక చెప్పేదేముంది?

ఎ కిడ్‌ లైక్‌ జాక్‌’ వచ్చే ఏడాది

ఎ కిడ్‌ లైక్‌ జాక్‌’ వచ్చే ఏడాది


అమెరికన్‌ సిరీస్‌ ‘క్వాంటికో'తో చిన్ని తెరకు పరిచయమై, ‘బేవాచ్‌' సినిమాతో హాలీవుడ్‌ బిగ్‌ స్క్రీన్‌పైకి ఎక్కింది. ఆ తర్వాత నటించిన రెండో హాలీవుడ్‌ మూవీ ‘ఎ కిడ్‌ లైక్‌ జాక్‌' వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది. ఇప్పుడు ముచ్చటగా ఒప్పుకున్న మూడో సినిమా ‘ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌' షూటింగ్‌ జరుగుతోంది.

English summary
The actor was seen shooting Isn’t It Romantic in New York city along with film's other stars Liam Hemsworth, Rebel Wilson and Adam Devine. Dressed in a short floral dress, Priyanka looked pretty
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu