»   » ప్రియాంక చోప్రాను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూడలేదు (మాగ్జిమ్ ఫోటోస్)

ప్రియాంక చోప్రాను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూడలేదు (మాగ్జిమ్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రియాంక చోప్రా...ఇపుడు కేవలం బాలీవుడ్ హీరోయిన్ ఎంత మాత్రం కాదు. ఇంటర్నేషనల్ స్టార్. హాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని అక్కడ కూడా తన టాలెంటుతో దూసుకెలుతున్న ఇండియన్ స్టార్ హరోయిన్. అందుకే తనను బాలీవుడ్ స్టార్ అని పిలవకండి... ఇండియన్ స్టార్ అని పిలవండి అంటూ ఆ మధ్య మీడియా ముఖంగా అందరికీ సూచించింది ప్రియాంక.

కేవలం పెర్ఫార్మెన్స్ పరంగానే కాదు... అందం పరంగా, స్కిన్ షో పరంగా కూడా ప్రియాంక చోప్రా యమ హాటు అనే పేరు ఉంది. అందుకే బాలీవుడ్లో అనతి కాలంలోనే టాప్ రేంజికి ఎదిగింది. అక్కడితో ప్రియాంక చోప్రా సంతృప్తి చెందలేదు. ఇంటర్నేషనల్ లెవల్లో రాణించాలనే తన కలను సాకారం చేసుకుంది. అమెరికన్ టీవీ సీరిస్ 'క్వాంటికో'లో నటించి అక్కడ కూడా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ ది రాక్ తో కలిసి హాలీవుడ్ మూవీలో నటిస్తోంది.

హాలీవుడ్ వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చింది. గ్లామర్ విషయంలో కూడా ఆమె గతంలో కంటే మరింత హాట్ గా కనిపిస్తోంది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం ఆమె ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు ప్రియాంకను ఇంత హాటుగా గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.

స్లైడ్ షోలో ప్రియాంక మేగ్జిమ్ మేగజన్ హాట్ ఫోటోస్...

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో పాటు అమెరికన్ టీవీ సీరిస్ లో నటిస్తున్న ప్రియాంక చోప్రా.... కూడా హాలీవుడ్ తారలతో పోటీ పడుతూ సంపాదిస్తోంది.

పోటీ..

పోటీ..

హాలీవుడ్లో ఆమె స్టార్ డమ్ రావడంతో పలు కార్పొరెట్ సంస్థలు తమ వాణిజ్య ప్రకటనలు ఆమెతో చేయడానికి పోటీ పడ్డారు. అలా ఇప్పుడు ఆమె 24 ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

100 కోట్లు

100 కోట్లు

ఈ ప్రకటనల్లో నటించడం ద్వారా ప్రియాంక చోప్రా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని అంటున్నారు. ఈ సంపాద‌న కోసం ప్రియాంక కేటాయించిన సమయం కూడా చాలా తక్కువే. కేవలం 40 రోజులు మాత్ర‌మే.

బాలీవుడ్ ను మరువలేదు

బాలీవుడ్ ను మరువలేదు

హలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ ఇండస్ట్రీని మరువ లేద అని అంటోంది ప్రియాంక.

లక్ష్యం అదే

లక్ష్యం అదే

ఇండియన్ టాలెంటును హాలీవుడ్ గుర్తించేలా చేయడమే తన లక్ష్యం అంటోంది.

మార్పు

మార్పు

హాలీవుడ్ వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చింది. గ్లామర్ విషయంలో కూడా ఆమె గతంలో కంటే మరింత హాట్ గా కనిపిస్తోంది.

సూపర్ హాట్

సూపర్ హాట్

తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం ఆమె ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు ప్రియాంకను ఇంత హాటుగా గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు

English summary
Quantico star and Bollywood actress Priyanka Chopra made it to the front page of the latest issue of Maxim India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu