»   » మేగజైన్‌పై మెగా హీరోయిన్ సెక్సీ లుక్ (హాట్ ఫోటో)

మేగజైన్‌పై మెగా హీరోయిన్ సెక్సీ లుక్ (హాట్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో 'తుఫాన్' చిత్రంలో నటించి మెగా హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా...తాజాగా 'ఫెమినా' మేగజైన్ నవంబర్ ఎడిషన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన తాజా సినిమా క్రిష్-3 చిత్రం ప్రమోషన్లో బిజీగా గడుపుతోంది. నవంబర్ 1న సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ ప్రచార కార్యక్రమాల్లో బిజబిజీగా గడుపుతున్నారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

ప్రియాంక చోప్రా సినిమాల సంగతి పక్కన పెడిత....అమ్మడు వయసు ప్రస్తుతం 31. కంట్రీలోనే మెస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరెట్. పెళ్లి విషయంలో ప్రియాంక చోప్రాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. అయితే 6 సార్లు పెళ్లి చేసుకుంటానని ఆమె చెబుతున్న విషయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

అయితే ప్రియాంక చోప్రాను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఒకరినే...కానీ ఆరు సార్లు ఆరు రకాలుగా పెళ్లి చేసుకోవాలనేది ఆమె కోరికట. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మ్యారేజ్ ప్లాన్ గురించి సవివరంగా వెల్లడించింది.

English summary
Actress Priyanka Chopra on the cover of Femina Magazine November 2013.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu