ఇంత సెక్సీ డ్రెస్ తో జండా పట్టుకుంటావా..?? ప్రియాంకా చోప్రాపై నిరసనల వెల్లువ

ఈ మధ్య పాపం ప్రియాంక ఏం చేసినా వివాదమే అవుతోంది. సెక్సీ డ్రెస్స్ తో జాతీయ జండా పట్టుకున్న ప్రియాంకా చోప్రా ఫొటో ఇప్పుడు వివాదం రేపుతోంది.

ఈ మధ్య పాపం ప్రియాంక ఏం చేసినా వివాదమే అవుతోంది. ఆ మధ్య ప్ర‌ధానిని క‌లిసిన బేవాచ్ బేబీ ఆ మీటింగ్ కోసం స్క‌ర్ట్‌ వేసుకున్న‌ది. ఇద్ద‌రూ కూర్చీలో కుర్చుని మాట్లాడుకున్నారు. అయితే కాళ్లు క‌నిపించేలా ప్రియాంకా స్క‌ర్ట్‌ వేసుకుకోవ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌య్యింది.

ప్ర‌ధానిని అవ‌మానించింది

ప్ర‌ధానిని అవ‌మానించింది

ప్రియాంకా ప్ర‌ధానిని అవ‌మానించింద‌ని కొంద‌రు నెట్‌జ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. అభిప్రాయ పడటం తో ఆగలేదు ఆమె మీద విరుచుకుపడ్డారు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఆమె నటిస్తున్న సినిమా "ఈజింట్ ఇట్ రొమాంటిక్" క్లిపింగ్స్, ఫొటోలు కూడా వివాదాస్పదమయ్యాయి.

Recommended Video

Independence Day Celebrations in Hyderabad
విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి

విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి

ఆ తర్వాత హోలోకాస్ట్ అంశం కూడా ప్రియాంకాని తిట్ల పాలు చేసింది. సున్నిత‌మైన అంశాల ప‌ట్ల ప్రియాంకకు అవ‌గాహ‌న లేద‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. జ‌ర్మ‌నీకి చెందిన నాజీలు రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో సుమారు 30 ల‌క్ష‌ల మంది యూదుల‌ను ఊచ‌కోత కోశారు.

హోలోకాస్ట్ మెమోరియ‌ల్‌

హోలోకాస్ట్ మెమోరియ‌ల్‌

ఆ ఘ‌ట‌న‌కు స్మృతిగా హోలోకాస్ట్ మెమోరియ‌ల్‌ను నిర్మించారు. అలాంటి ప్ర‌దేశంలో బేవాచ్ స్టార్ సెల్ఫీ దిగ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. ప్ర‌ధాని మోదీ ముందు స్క‌ర్ట్ వేసుకుని ఫోటో దిగినా ఫ‌ర్వాలేదు కానీ, యూదుల స్మార‌కం ద‌గ్గ‌ర సెల్ఫీ ఏంటి అంటూ నెటిజన్లు సీరియస్ అయ్యారు. దీంతో మేల్కొన్న ప్రియాంకా చోప్రా అకౌంట్ నుంచి హోలోకాస్ట్ సెల్ఫీని తీసేసింది.ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో వివాదం లో ఇరుక్కుంది ప్రియాంక.

హ్యాపీ ఇండిపెండెన్స్ డే

హ్యాపీ ఇండిపెండెన్స్ డే

నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతూ నా గుండె ఎప్పుడు ఇండియాలోనే ఉంటుంది అని తన భావాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంకా చోప్రా. ఇది సెల్ఫీ యుగం కాబట్టి ఎవరుకి నచ్చిన విదానంలో వాళ్ళు ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

సెక్సీ వైట్ టాప్ వేసుకొని

సెక్సీ వైట్ టాప్ వేసుకొని

ప్రియాంక కూడా ఇక్కడ ఒక సెక్సీ వైట్ టాప్ వేసుకొని దానిపై మన దేశ త్రివరణంలో ఉండే రంగుల దుప్పటాను మెడలో వేసుకొని జై హింద్ అంటుంది. అయితే అమ్మడు ఆనందం అందరికీ అర్ధమైనా.. ఇంత సెక్సీగా కనిపిస్తూ.. జెండాను మెడలో వేసుకుంటావా? అంటూ జనాలు బూతులు తిడుతున్నారు.

ఇదేనా పద్దతి

ఇదేనా పద్దతి

ఈమెకు వివాదాలు కొత్త కాదుగా అని కూడా కొంతమంది ఆ వెంటనే కామెంట్లు కూడా పెట్టారు. దేశానికి వందనం చేసే పద్దతి ఇదేనా అని మరికొంతమంది అంటున్నారు. తన ఫోటో కి ఇలాంటి స్పందన వచ్చింది ఏంటి అని తెగ ఫీల్ అవుతుంది ప్రియాంక. పాపం ఈ మధ్య ప్రియాంక ఏమి చేసిన ఏమి మాట్లాడినా అది వివాదంగానే మారుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X