»   » షాకింగ్ వీడియో : ప్రియాంక చోప్రా ఫుల్లుగా మందేసి..వివాదాల తర్వాత వివాదాలు!

షాకింగ్ వీడియో : ప్రియాంక చోప్రా ఫుల్లుగా మందేసి..వివాదాల తర్వాత వివాదాలు!

Subscribe to Filmibeat Telugu
షాకింగ్ వీడియో : ప్రియాంక చోప్రా ఫుల్లుగా మందేసి..వివాదాల తర్వాత వివాదాలు!

ప్రియాంక చోప్రా క్రేజ్ అంతర్జాతీయంగా పెరిగే కొద్ది వివాదాలు ఆమెని చుట్టుముడుతున్నాయి. ఇటీవల అసం టూరిజం వివాదంలో ప్రియాంక చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా ఓ షాకింగ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అస్సాం టూరిజం వివాదం, నీరవ్ మోడీ వివాదం ఇలా వరుసగా ప్రియాంకని వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రియాంక తాజాగా పోస్ట్ చేసిన వీడియో కూడా నెటిజన్లలో భిన్న స్పందనకు కారణం అవుతోంది.

హాలీవుడ్ ని తాకిన ప్రియాంక అందం

హాలీవుడ్ ని తాకిన ప్రియాంక అందం

ఈ మాజీ విశ్వసుందరి అందాలు హాలీవుడ్ వారిని కూడా కనివిందు చేస్తోంది. హాలీవుడ్ కు వెళ్ళాక ప్రియాంక అందాల ఆరబోతలో ఘాటు పెంచుతున్న సంగతి తెలిసిందే.

 అస్సాం టూరిజం కోసం అర్ధ నగ్నంగా

అస్సాం టూరిజం కోసం అర్ధ నగ్నంగా

అస్సాం టూరిజంకు ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్. ప్రియాంక చోప్రా అస్సాం టూరిజం కోసం అర్థ నగ్నంగా చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంకపై అస్సాం ఎమ్మెల్యేలు సైతం మండి పడ్డారు.

నీరవ్ మోడీ వివాదంతో ఉక్కిరి బిక్కిరి

నీరవ్ మోడీ వివాదంతో ఉక్కిరి బిక్కిరి

భారీ కుంబకోణాలని తెరతీసిన నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారానికి కూడా ప్రియాంకనే అంబాసిడర్. దీంతో ఆ కుంభకోణం విషయంలో కూడా ప్రియాంకపై విమర్శలు వస్తున్నాయి.

మళ్లీ వివాదంలోకి.. షాకింగ్ వీడియో

ప్రియాంక చోప్రా మళ్ళీ వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోపై కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లాసులో మద్యం సేవించిన తరువాత అదే గ్లాసుతో తన తలపై కొట్టుకుంది. గాజు గ్లాసు ముక్కలయ్యే విధానం షాకింగ్ గా ఉంది.

తొమ్మిది నుంచి వైన్ తాగే టైం వరకు

తొమ్మిది నుంచి వైన్ తాగే టైం వరకు

తొమ్మిది నుంచి వైన్ తాగే టైం వరకు పని చేస్తే ఇలాగే ఉంటుందని ప్రియాంక ఆ వీడియోకు కామెంట్ పెట్టింది.

English summary
Priyanka Chopra posts shocking video in instagram. One more controversy from Priyanka
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu