కోటుకుంటున్న హీరోయిన్

అశుతోష్ గోవరికర్ (లగాన్ ఫేం) దర్శకత్వంలో ప్రియాంక చోప్రా తాజాగా నటిస్తున్న చిత్రం'వాటీజ్ యువర్ రాశి?' మే మొదటివారంలో విడుదల చేయవలసి ఉండడంతో గత కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్ రాత్రీ పగలూ అనకుండా చేస్తున్నారు. దాంతో ప్రియాంక ఆరోగ్యం కొంచెం పాడయ్యింది. ఈ చిత్రంలో ఈమె ఏకంగా పది పాత్రలు పోషిస్తుండడం తెలిసిందే! ఏదైమైనా సైజ్ జీరో కావాలని భావించి విపరీతమైన జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్స్ కీ ఈ తిప్పలు తప్పవు. గతంలో నయనతార కూడా కథానాయుకుడు సెట్ లో ఆర్.ఎఫ్.సి లో కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే.
priyanka chopra bollywood mumbai ashutosh govarikar what is your raasi ప్రియాంక చోప్రా ముంబై అశుతోష్


Click it and Unblock the Notifications