»   »  విమర్శలు: రియల్ సెక్సీ ఆర్మ్‌పిట్స్ ప్రదర్శించిన ప్రియాంక (ఫోటోస్)

విమర్శలు: రియల్ సెక్సీ ఆర్మ్‌పిట్స్ ప్రదర్శించిన ప్రియాంక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాగ్జిమ్ మేగజైన్ తాజా ఎడిషన్ కోసం ఫోటో షూట్లో పాలొన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మార్కెట్లోకి విడుదలైన ఈ మేగజైన్లో ప్రియాంక సూపర్ హాట్ ఫోటోస్ అభిమానులను ఆకట్టుకుంటేన్నాయి. ఈ మేగజైన్ కవర్ పేజీపై బికినీ లాంటి బ్లాక్ డ్రెస్సులో సెక్సీ ఆర్మ్ పిట్స్ ప్రదర్శిస్తూ ఫోజులు ఇచ్చింది ప్రియాంక.

అయితే కవర్ పేజీ ఫోటోపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్మ్ పిట్స్ భాగంలో ఓవర్ గా ఫోటోషాప్ ఎడిటింగ్ చేసారని, ఆ ఫోటోలో ఆమె ఆర్మ్ పిట్స్ నేచురల్ గా లేవంటూ ఆమెను హేలన చేయడం మొదలు పెట్టాను నెటిజన్లు. ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో విమర్శల వేలాది మంది విమర్శలు చేస్తూ స్పందించారు.

హీరోయిన్ల సెక్సీ ఆర్మ్‌పిట్స్... అదరహో (ఫోటోలు)

ఈ విమర్శలకు సమాధానంగా అన్నట్లు ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. తన రియల్ సెక్సీ ఆర్మ్ పిట్స్ ప్రదర్శిస్తూ మరొక హాట్ ఫోటో పోస్టు చేసింది. మేగజైన్ వాళ్లు చేసిన దానికి నన్ను ఆడిపోసుకోవడం దేనికి? ఈ అంశంపై ఇకనైనా డిబేట్ ఆపండి, ఇదిగో నా రియల్ ఆర్మ్ పిట్ పిక్ అంటూ ప్రియాంక చోప్రా స్పందించారు.

 విమర్శలు

విమర్శలు

ఇలాంటి విషయాలపై కూడా జనాలు సోషల్ మీడియాలో ఇంతగా స్పందిస్తారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

నిజమే..

నిజమే..

నిజమే... ప్రియాంక చోప్రా ఫోటోను చాలా ఎడిట్ చేసారు. ఆర్మ్ పిట్ భాగంలో ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రియాల్ పిక్

రియాల్ పిక్

ఆ విమర్శలకు సమాధానంగా ప్రియాంక చోప్రా తన రియల్ ఆర్మ్ పిట్స్ ప్రదర్శిస్తూ ఓ ఫోటో పోస్టు చేసింది.

ప్రియాంక

ప్రియాంక

ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

హీరోయిన్లను, వాళ్ల అందాన్ని ఆరాధించే అభిమానులు....వారిని అన్ నేరురల్ గా చూపిస్తే సహించబోరని ప్రియాంక చోప్రా ఆర్మ్ పిట్ వివాదంతో తేలిపోయింది. స్లైడ్ షోలో ఫోటోస్...

English summary
Priyanka Chopra had shot for the June/July edition for Maxim India and she made some news. Not the actor, but her armpits! Yes, the picture was edited and well digitally edited armpits as well. While all this made this news, Priyanka recently did something super duper outright on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu